Thursday, June 30, 2016

ది. 01- 07-2016 శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు జ్యేష్ట బహుళ ద్వాదశి రా. 10:56 వరకు.

కృత్తిక నక్షత్రం రా. 11:14 వరకు.

దుర్ముహూర్తం ఉ.08:10 నుండి 09:03 వరకు పునః మ.12: 31 నుండి 01: 23 వరకు.

వర్జ్యం ఉ. 11:59 నుండి 01:28 వరకు.

రాహు కాలం  ఉ. 10:30 నుండి 12:00 వరకు.

అమృత ఘడియలు రా. 08:56 నుండి 10:25 వరకు.


కూర్మ జయంతి.

విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంచిది.

Wednesday, June 29, 2016

ది. 30-06-2016 గురువారం

శ్రీదుర్ముఖినామ సం|రం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ట బహుళ ఏకాదశి రా. 01:14 వరకు

భరణి నక్షత్రం రా. 12:46 వరకు .

దుర్ముహూర్తం ఉ. 09:54 నుండి 10:42 వరకు  పునః. మ.03:07 నుండి 03:59 వరకు.

వర్జ్యం ఉ. 11:24 నుండి 12:53 వరకు.

అమృత ఘడియలు రా. 08:19 నుండి 09:48 వరకు.

రాహుకాలం మ 01:30 నుండి 03:00  వరకు.

మతత్రయ ఏకాదశి.  విష్ణు పూజలకు మంచి రోజు.

తెలుగు నాటక రచయిత,

శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి. వర్ధంతి.

(హరిశ్చంద్ర నాటక రచయిత)






Tuesday, June 28, 2016

ది. 29- 06- 2016 బుధవారం

శ్రీ దుర్ముఖినామ సం|రం, గ్రీష్మరుతువు, జ్యేష్ట బహుళ నవమి ఉ.06;18 వరకు

 దశమి తె.ఝా 03:48 వరకు.

అశ్విని నక్షత్రం రా. 02: 25 వరకు.

దుర్ముహూర్తం ఉ. 11:37 నుండి 12:29 వరకు.

వర్జ్యం రా. 10:43 నుండి 12:12 వరకు

అమృతఘడియలు రా. 07:46 నుండి 09:15 వరకు

రాహుకాలం మ. 12:00 నుండి 01:30 వరకు

సాధారణ పనులకు మంచిది.

శ్రీ రామ చంద్ర మూర్తి పూజకు మంచిరోజు.

Monday, June 27, 2016

ది. 28 - 06 - 2016 మంగళవారం


శ్రీ దుర్ముఖినామ సం|రం  గ్రీష్మ ఋతువు  జ్యేష్ట బహుళ అష్టమి  ఉ. 08:41 వరకు

ఉత్తరాభాద్ర నక్షత్రం ఉ. 05:43 వరకు  రేవతి తే.ఝా.04:14 వరకు

దుర్ముహూర్తం ఉ. 08:10 నుండి  08: 58 వరకు  పునః.రా. 10: 56 నుండి 11:44 వరకు

వర్జ్యం సా. 04:55 నుండి 06:25 వరకు

రాహుకాలం  మ. 03:00 నుండి 04:30 వరకు

అమృతఘడియలు రా. 01:54 నుండి 03:23 వరకు.


వ్యవసాయ పనులకు మంచి రోజు.

కాలసర్పదోష పూజలకు మంచి రోజు  (రాహుకాలం లో)

చండీ, దుర్గా ఆరాధనలకు మంచి రోజు.



తెలుగు తేజం, భారత మాజీ ప్రధానమంత్రి, శ్రీ P. V నరసింహ రావు గారి  జయంతి

Sunday, June 26, 2016

ది. 27- 06- 2016 సోమవారం

శ్రీదుర్ముఖినామ సం|రం  గ్రీష్మ ఋతువు  జ్యేష్ట బహుళ సప్తమి ఉ 10:51 వరకు

పూర్వాభాద్ర నక్షత్రం ఉ. 07:04 వరకు

దుర్ముహూర్తం మ 12:31- 01- 19 వరకు తిరిగి మ. 03: 07- 03:55`మధ్య

వర్జ్యం సా. 04: 07-  నుండి 05: 37 వరకు .

అమృత ఘడియలు   రా. 1- 14 - 02- 44 మధ్య

రాహుకాలం ఉ. 07-30 నుండి. 09:00 వరకు.

అన్నప్రాసనలకు  మరియు  భూమి  రిజిస్ట్రేషన్ లకు మంచి రోజు.

శివారాధన సూర్యారాధనలకు మంచి రోజు.

మంచి ఆరోగ్యం మరియు లక్ష్మి కటాక్షం కోసం గోమాత కు బియ్యం నివేదించాలి.











Saturday, June 25, 2016

ది. 26- 06- 2016 ఆదివారం

శ్రీదుర్ముఖినామ సం|రం, గ్రీష్మరుతువు, జ్యేష్ట బహుళ షష్టి మ. 12: 47 వరకు

శతభిష నక్షత్రం ఉ. 08:10 వరకు  వర్జ్యం మ. 02:16- 03:47 మధ్య

దుర్ముహూర్తం సా. 04:51- 05:43 మధ్య, రాహుకాలం సా. 04:30 - 06:00 మధ్య

అమృతఘడియలు  రా. 11:26- 12:57 మధ్య.


అన్నప్రాసనాలకు. వ్యాపార ప్రారంభానికి మంచిరోజు  (ఉ. 07:45 వరకు)

సాధారణ పనులకు మంచిరోజు.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు మంచి రోజు.

నాగ మరియు కాలసర్ప దోష పూజలకు మంచిరోజు.

సూర్య భగవాన్ ఆరాధన ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది.

అనారోగ్యం తో ఉన్నవారు ఈ రోజు 6 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేసి,...,

సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అర్చన జరిపిస్తే  ఆరోగ్య సమస్యలు తగ్గగలవు...




Friday, June 24, 2016

ది. 25- 06- 2016 శనివారం

ది. 25- 06- 2016, శ్రీ దుర్ముఖి నామ సం|రం, జ్యేష్టమాసం గ్రీష్మ ఋతువు,

శనివారం, బహుళ పంచమి మ. 02- 25 వరకు   ధనిష్ట నక్షత్రం ఉ. 08- 56 వరకు

దుర్ముహూర్తం  ఉ. 07- 14 వరకు  వర్జ్యం మ. 03- 54  నుండి 05- 27 వరకు.

రాహుకాలం. ఉ.09-00 - 10-30 మధ్య  

అమృతఘడియలు...రా. 01-12 - 02-44 మధ్య...


అన్నప్రాసనాలకు మరియు సాధారణ వ్యవహారాలకు మంచి రోజు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు మంచిరోజు.

నువ్వుల నూనె తో దీపారాధన శ్రీవారికి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చేసిన

శుభఫలితాలు ప్రాప్తిస్తాయి...