Friday, August 5, 2016

06- 08- 2016 శనివారం

శ్రీ దుర్ముఖి నామ స|రం, దక్షిణాయనం, వర్ష ఋతువు,  శ్రావణ మాసం

శుక్ల చవితి  : రా. 03:10  వరకు.  ఉత్తర పూర్తి

వర్జ్యం: మ 12:40-  02:23  మధ్య. దుర్ముహూర్తం: ఉ  07:25 వరకు

అమృత ఘడియలు:  రా. 11:00  -  12:44మధ్య.

రాహుకాలం ఉ 09:00- 10:30 మధ్య

Thursday, August 4, 2016

05- 08- 2016 శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ స|రం, దక్షిణాయనం, వర్ష ఋతువు,  శ్రావణ మాసం

శుక్ల తదియ  : రా. 02: 11  వరకు.  పుబ్బ  నక్షత్రం: తె. ఝా  04:59 వరకు.

వర్జ్యం: మ 12:05-  01:46 మధ్య. దుర్ముహూర్తం: ఉ 08:15 - 09:06 మధ్య. పునః మ 12:30- 01:21

అమృత ఘడియలు:  రా. 10:13 -  11:54మధ్య.

ప్రముఖ తెలుగు నిర్మాత చక్రపాణి గారి జన్మదినం

విజయ వారి మాయబజార్  ఫేమ్

Tuesday, August 2, 2016

03- 08- 2016 బుధవారం

శ్రీ దుర్ముఖి నామ స|రం, దక్షిణాయనం, వర్ష ఋతువు,  శ్రావణ మాసం

శుక్ల పాడ్యమి : రా. 01:42 వరకు.  ఆశ్లేష నక్షత్రం: తె. ఝా  03:00 వరకు.

వర్జ్యం: మ 03:40- 05:17 మధ్య. దుర్ముహూర్తం: ఉ 11:40- 12;32 మధ్య.

అమృత ఘడియలు:  రా. 01:23- 02:59 మధ్య.

శ్రావణ మాస ప్రారంభం..

Saturday, July 30, 2016

31- 07- 2016 ఆదివారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ ద్వాదశి  ఉ 06:45 త్రయోదశి  తే.ఝా 04:30 వరకు

ఆరుద్ర తె.ఝా  .03:37  వరకు    వర్జ్యం మ..12:41 - 02:12 మధ్య

 దుర్ముహూర్తం.సా. .04:49 - 05:50 మధ్య

రాహుకాలం  సా. 04:30  - 06:00  మధ్య

అమృత ఘడియలు  రా. 06:02- 07:33 మధ్య.

గోదావరి  అంత్య పుష్కరాలు ప్రారంభం..

లాల్ దర్వాజ మహంకాళి బోనాలు

Thursday, July 28, 2016

29- 07- 2016 శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ దశమి  ఉ 10:45

అశ్విని ఉ .07:30  వరకు    వర్జ్యం రా..10:27 - 11:56 మధ్య

 దుర్ముహూర్తం.ఉ.08:14 - 09:05  మధ్య పునః మ 12:31- 01:23 మధ్య

రాహుకాలం  ఉ.  10:30 - 12:00  మధ్య

అమృత ఘడియలు  రా. 02:55- 04:24  మధ్య.

ఆది కృత్తిక     సుబ్రహ్మణ్య స్వామి పూజ

వివాహానికై మరియు సంతానానికై ... చేసే సుబ్రహ్మణ్య పూజలకు చాలా మంచిరోజు...

ప్రముఖ రచయిత డాక్టర్ C. నారాయణ రెడ్డి గారి జన్మదినం


Tuesday, July 26, 2016

27- 07- 2016 బుధవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ అష్టమి మ 03:35

అశ్విని ఉ .10:46 వరకు    వర్జ్యం ఉ. 07:03 - 08:32 పునః రా.07:42- 09:11 మధ్య

 దుర్ముహూర్తం.ఉ..11:41 - 12:32  మధ్య

రాహుకాలం  మ 12:00 - 01:30  మధ్య

అమృత ఘడియలు  తె.ఝా 04:35 - 07:01  మధ్య.

నాగదోష పూజలకు మంచి రోజు

ప్రముఖ తెలుగు సినీ దర్శకులు విక్టరి మధుసూదన రావు గారి జయంతి

( భక్త తుకారాం, NTR రక్త సంభంధం, ANR ఆరాధన fame)

Monday, July 25, 2016

26 - 07 - 2016 మంగళవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ సప్తమి, సా.. 06:02

రేవతి మ .12:28 వరకు    వర్జ్యం  లేదు

 దుర్ముహూర్తం.ఉ..08:15 - 09:07 మధ్య పునః రా. .10:59 - 11: 42 మధ్య

రాహుకాలం  మ 03:00 - 04:30 మధ్య

అమృత ఘడియలు  ఉ. 10:11 - 11- 40  మధ్య.

నాగ మరియు కాలసర్ప దోష పూజలకు మంచి రోజు............


Sunday, July 24, 2016

25-07- 2016 సోమవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ షష్టి, రా.. 08:22

ఉత్తరాభాద్ర  మ .01:58 వరకు    వర్జ్యం రా. 01:10 నుండి  02:40 వరకు

 దుర్ముహూర్తం.మ..12:33 - 01:25 మధ్య పునః మ. 03:08 - 04:00 మధ్య

రాహుకాలం  ఉ. 07:30 - 09:00 మధ్య

అమృత ఘడియలు  ఉ. 09:25 - 10:55  మధ్య.

అన్నప్రాశన    ఉ. 08:46   మరియు ఉ. 10:25

Saturday, July 23, 2016

24 -07- 2016 ఆదివారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ పంచమి, రా.. 10:32

పూర్వాభాద్ర సా.03:18 వరకు    వర్జ్యం రా. 12:14 నుండి 01:45

 దుర్ముహూర్తం.సా. 04:51 నుండి 05:43  వరకు

రాహుకాలం  సా. 04:30 - 06:00 మధ్య

అమృత ఘడియలు  ఉ. 07:35 - 09:06  మధ్య.

పెండ్లి చూపులకు మంచి రోజు   ఉ .08:50 .

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర.

ప్రముఖ కవి గుర్రం జాషువా గారి వర్ధంతి


Wednesday, July 20, 2016

21- 07- 2016 గురువారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ విదియ, తె.ఝా. 03:26 .

శ్రవణనక్షత్రం సా.05:18 వరకు    వర్జ్యం రా. 019:14 నుండి 10:48.

 దుర్ముహూర్తం.ఉ 09:57 నుండి 10:48 వరకు పునః. మ.03:08 నుండి 04:00 వరకు

రాహుకాలం  మ. 01:30- 03:00 మధ్య

అమృత ఘడియలు  ఉ. 06:49- 08:25 మధ్య.

అన్నప్రాసనలకు మంచి రోజు

మంచి సమయములు ..... ఉ. 09:15 .


Sunday, July 17, 2016

18- 07- 2016 సోమవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ శుక్ల చతుర్దశి,  తె.ఝా. 04:16 వరకు

మూల నక్షత్రం మ.03:15 వరకు    వర్జ్యం మ 01:34నుండి 03:16 వరకు పునః. రా.01:21 నుండి 03:01 

వరకు   దుర్ముహూర్తం 12:32 నుండి 01:24 వరకు పునః. మ.03:08 నుండి 04:00 వరకు

రాహుకాలం  ఉ. 07:30  నుండి 09:00 మధ్య

అమృత ఘడియలు  ఉ. 08:27 నుండి 10:09 మధ్య..

అన్నప్రాసనలకు మంచి రోజు

మంచి సమయములు ..... ఉ. 09:15  మరియు  10:52

 నవరసాలను సమర్థవంతంగా పోషించగలిగిన ప్రముఖ తెలుగు నటులు శ్రీ S. V. రంగా రావు 

గారి వర్ధంతి

Saturday, July 16, 2016

17- 07- 2016 ఆదివారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ శుక్ల త్రయోదశి,  తె.ఝా. 03:36 వరకు

జ్యేష్ట నక్షత్రం మ.01:35 వరకు    వర్జ్యం రా.. 10:12 నుండి 11:54 వరకు

దుర్ముహూర్తం . సా. 04:52 నుండి 05:44వరకు

రాహుకాలం  సా. 04:30  నుండి 06:00 మధ్య

అమృత ఘడియలు లేవు....

Friday, July 15, 2016

16- 07- 2016 శనివారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల ద్వాదశి,  రా. 02:26 వరకు

అనురాధ నక్షత్రం ఉ.11:35 వరకు    వర్జ్యం సా. .05:40 నుండి 07:24 వరకు

దుర్ముహూర్తం ఉ. 07:25 వరకు

రాహుకాలం  ఉ. 09:00  నుండి 10:30 మధ్య

అమృత ఘడియలు రా. 04:06  నుండి5 50 వరకు

నూతన వ్యాపార ప్రారంభం ఊ. 11:05

ఏకాదశి ఉపవాస విరమణ

Thursday, July 14, 2016

15-07-2016 శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల ఏకాదశి,  రా. 12:46 వరకు

విశాఖ నక్షత్రం ఉ.09:15 వరకు    వర్జ్యం మ.1:35 నుండి 3:20 వరకు

దుర్ముహూర్తం ఉ. 08:12నుండి 09:04 వరకు .పునః మ.12:32 నుండి 01:24 వరకు

రాహుకాలం  ఉ. 10:30 నుండి 12:00 మధ్య

అమృత ఘడియలు రా. 12:10  నుండి 1:55  వరకు

తొలి ఏకాదశి పర్వ దినం

విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంచి ఫలితాలను కలిగిస్తుంది
అన్నప్రాసనలకు, భూమి రిజిస్ట్రేషన్ లకు మంచి రోజు




Tuesday, July 12, 2016

13- 07- 2016 బుధవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల నవమి,  రా. 08:56 వరకు

స్వాతి నక్షత్రం  పూర్తి      వర్జ్యం ఉ.10:10 నుండి 12:56 వరకు

దుర్ముహూర్తం ఉ. 11:40 నుండి 12:32 వరకు .

రాహుకాలం  మ. 12:00 నుండి 01:30 మధ్య

అమృత ఘడియలు రా. 08:50 నుండి 10:36  వరకు

అన్నప్రసనలకు, భూమి రిజిస్ట్రేషన్ లకు మంచి రోజు.

మంచి సమయములు    ఉ. 06:30   ఉ.09:30    మ 01:55

శ్రీరామచంద్ర స్వామి పూజలకు మంచి రోజు.

Monday, July 11, 2016

ది. 12-07-2016 మంగళ వారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల అష్టమి రా. 06:56 వరకు

చిత్త నక్షత్రం  తె.ఝా. 03:59 వరకు  వర్జ్యం ఉ.10:20 నుండి 12:05 వరకు

దుర్ముహూర్తం ఉ. 08:12 నుండి 09:03 వరకు పునః రా. 10:58 నుండి 11:42 వరకు

రాహుకాలం  మ. 03:00 నుండి 04:30 మధ్య

అమృత ఘడియలు రా. 08:55 నుండి 10:40 వరకు.


నాగదోష కాలసర్ప దోష పూజలకు మంచిరోజు.

సుబ్రహ్మణ్య పూజలకు చండీ మాత పూజలకు మంచి రోజు.



Sunday, July 10, 2016

ది. 11- 07-2016 సోమవారం

శ్రీదుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢ శుక్ల సప్తమి సా. 05:10 వరకు

హస్త నక్షత్రం రా. 01:32 వరకు   వర్జ్యం ఉ. 08:25 నుండి 10:09 వరకు

దుర్ముహూర్తం మ. 12:32 నుండి 01:24 వరకు పునః 03:10 నుండి 04:02 వరకు

రాహుకాలం ఉ. 07:30 నుండి 09:00 వరకు

అమృత ఘడియలు  రా. 06:56  నుండి 08:40 వరకు

అన్నప్రసానలకు మంచి రోజు

మంచి సమయములు ఉ.06:32

ప్రముఖ నటులు CSR ఆంజనేయులు గారి జయంతి

Saturday, July 9, 2016

ది. 10: 07: 2016 ఆదివారం

శ్రీదుర్ముఖినామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల షష్టి మ.03:45 వరకు

ఉత్తర నక్షత్రం రా. 11:21 వరకు, వర్జ్యం శేషం ఉ. 07:01 వరకు

దుర్ముహూర్తం సా. 04:52 నుండి 05: 44 వరకు

అమృతఘడియలు  మ. 03:32 నుండి 05:15 వరకు

రాహుకాలం సా. 04:30 నుండి 06:00 వరకు


అన్న ప్రాసనలకు ,నూతన వాహన ప్రారంభానికి మంచి రోజు.

మంచి సమయములు  ఉ.11:23  మరియు  మ. 02:18

కుమార షష్టి  పర్వదినం.

సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం ,
పూజలకు మంచిరోజు.

నాగ దోష పూజలకు మంచిరోజు.

ప్రముఖ తెలుగు రంగస్థల నటులు శ్రీ పీసపాటి నరసింహ మూర్తి జయంతి ( శ్రీ కృష్ణ ఫేమ్)

Thursday, July 7, 2016

08-07-2016 శుక్రవారం

శ్రీదుర్ముఖి నామ స|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల చవితి. మ.02:09 వరకు.

మఘ నక్షత్రం రా. 08:10  వర్జ్యం ఉ. 07:43 నుండి 09:22 వరకు,పునః, తె.ఝా.04:34

దుర్ముహూర్తం ఉ. 08:10 నుండి 09:02 వరకు పునః మ.12:30 నుండి 01:23 వరకు

అమృత ఘడియలు సా. 05:39 నుండి 07:18 వరకు

రాహుకాలం ఉ. 10:30 నుండి 12:00 వరకు

అన్నప్రాసనాలకు, పెండ్లి చూపులకు మంచి రోజు

మంచి సమయము.ఉ. 06:43 మరియు ఉ. 09:56  ఇంకా. మ.11:34

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ Y.S.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి.

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ,శ్రీ జ్యోతిబసు గారి జయంతి

Wednesday, July 6, 2016

ది. 07-07-2016 గురువారం

శ్రీ దుర్ముఖినామ స|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల తదియ,మ.02:10 వరకు

ఆశ్లేష నక్షత్రం రా. 07:19 వరకు, వర్జ్యం ఉ. 07:55 నుండి 09:32 వరకు

దుర్ముహూర్తం ఉ. 09:54 నుండి 10:47 వరకు పునః మ. 03:08 నుండి 04:00 వరకు

అమృత ఘడియలు  సా. 05:41 నుండి 07:18 వరకు

రాహుకాలం మ. 01:30 నుండి 03:00 వరకు.

రంజాన్ పర్వదినం.

Tuesday, July 5, 2016

జూలై 2016 పండుగలు- పర్వదినాలు

 06.  పునర్వసు కార్తే ప్రారంభం

07.    రంజాన్......    గోల్కొండ జగదాంబ బోనాలు ప్రారంభం

09.    స్కంద పంచమి.

10.    కుమార షష్టి.

13.    శుక్ర మూఢమి అంత్యం.

15.     తొలి ఏకాదశి.  హరిశయన ఏకాదశి.  చాతుర్మాస దీక్షా వ్రత ప్రారంభం.

16.     వాసుదేవ ద్వాదశి. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం.

19.     వ్యాస పౌర్ణిమ.   గురు పౌర్ణిమ.

20.     పుష్యమి కార్తే ప్రారంభం.

23.     సంకష్ట హర చతుర్ధీ.

24.     సికింద్రాబాద్ ఉజ్జయని అమ్మవారి బొనాలు.

29.    సుబ్రహ్మణ్య పూజ.. ఆది కృత్తిక.

31.    గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం..




ది. 06- 07- 2016 బుధవారం

శ్రీదుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢ శుక్ల విదియ మ. 02:36 వరకు

పుష్యమి నక్షత్రం రా. 06: 55 వరకు

దుర్ముహూర్తం 11:38 నుండి 12:30 వరకు

వర్జ్యం లేదు.

రాహుకాలం మ. 12:00 నుండి 01:30 వరకు

అమృతఘడియలు  మ.12:34 నుండి 02:09 వరకు....

అన్నప్రాసనలకు, భూ రెజిస్ట్రేషన్ లకు, సాధారణ పనులకు మంచి రోజు.

శుభ సమయములు ఉ. 06:50  మరియు  మ. 02:30

పూరీ నందు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతర్యామి, పరమాత్మ,

 శ్రీ జగన్నాధ స్వామి రధ యాత్ర

Monday, July 4, 2016

ది. 05-07-2016 మంగళవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల పాడ్యమి మ. 03:32 వరకు

పునర్వసు నక్షత్రం రా. 07:04 వరకు.

దుర్ముహూర్తం ఉ. 08:10 నుండి 09:01 వరకు పునః. రా.10:57 నుండి 11:41 వరకు.

వర్జ్యం ఉ.07:19 నుండి 08:52 వరకు పునః. తె.ఝా.03:02 నుండి 04:37 వరకు

అమృతఘడియలు సా. 04:43 నుండి 06:21 వరకు

రాహుకాలం  ఉ. 07:30 నుండి 09:00 వరకు.

Saturday, July 2, 2016

ది. 03-07-2016 ఆదివారం

శ్రీదుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,

 జ్యేష్ట బహుళ చతుర్దశి రా. 06:42 వరకు  మృగశిర నక్షత్రం రా.08:36 వరకు

దుర్ముహూర్తం. సా. 04: 52 నుండి 05:40 మధ్య,

వర్జ్యం  తె. ఝా.04:32 నుండి.

అమృత ఘడియలు మ. 12:11 నుండి 01:41 మధ్య.

రాహుకాలం. సా. 04:30 నుండి  06:00 మధ్య.

మాస శివరాత్రి.

శని దశ లో ఉన్నవారు, శని గ్రహం చే జాతక దోషం ఉంది సమస్యలు ఉన్నవారు.

ఈ రోజున రుద్రాభిషేకం చేయించిన యెడల మంచి ఫలితాలు ఉంటాయి



Friday, July 1, 2016

ది. 02-07-2016 శనివారం

శ్రీదుర్ముఖినామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ట బహుళ త్రయోదశి రా.08:41

వరకు   రోహిణి నక్షత్రం రా. 09:46 వరకు

దుర్ముహూర్తం ఉ.07:15 వరకు ,

 వర్జ్యం మ. 02:14 నుండి 03:44 వరకు పునః రా.తె. 03:05 నుండి 04:36 వరకు.

రాహుకాలం ఉ. 09:00 నుండి 10:30 మధ్య

అమృత ఘడియలు  సా. 06:45 నుండి 08:15 మధ్య

శని త్రయోదశి

వృశ్చిక, తుల, ధను, సింహా మరియు మేష రాశుల వారు శని భగవానునకు తైలాభిషేకం

చేయించవలెను. శని దోషం తొలగి చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి కాగలవు.

విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా మరియు శని స్తోత్ర పారాయణం ఈ .

రోజునందు మంచి ఫలితాలను ఇవ్వగలవు.

Thursday, June 30, 2016

ది. 01- 07-2016 శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు జ్యేష్ట బహుళ ద్వాదశి రా. 10:56 వరకు.

కృత్తిక నక్షత్రం రా. 11:14 వరకు.

దుర్ముహూర్తం ఉ.08:10 నుండి 09:03 వరకు పునః మ.12: 31 నుండి 01: 23 వరకు.

వర్జ్యం ఉ. 11:59 నుండి 01:28 వరకు.

రాహు కాలం  ఉ. 10:30 నుండి 12:00 వరకు.

అమృత ఘడియలు రా. 08:56 నుండి 10:25 వరకు.


కూర్మ జయంతి.

విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంచిది.

Wednesday, June 29, 2016

ది. 30-06-2016 గురువారం

శ్రీదుర్ముఖినామ సం|రం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ట బహుళ ఏకాదశి రా. 01:14 వరకు

భరణి నక్షత్రం రా. 12:46 వరకు .

దుర్ముహూర్తం ఉ. 09:54 నుండి 10:42 వరకు  పునః. మ.03:07 నుండి 03:59 వరకు.

వర్జ్యం ఉ. 11:24 నుండి 12:53 వరకు.

అమృత ఘడియలు రా. 08:19 నుండి 09:48 వరకు.

రాహుకాలం మ 01:30 నుండి 03:00  వరకు.

మతత్రయ ఏకాదశి.  విష్ణు పూజలకు మంచి రోజు.

తెలుగు నాటక రచయిత,

శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి. వర్ధంతి.

(హరిశ్చంద్ర నాటక రచయిత)






Tuesday, June 28, 2016

ది. 29- 06- 2016 బుధవారం

శ్రీ దుర్ముఖినామ సం|రం, గ్రీష్మరుతువు, జ్యేష్ట బహుళ నవమి ఉ.06;18 వరకు

 దశమి తె.ఝా 03:48 వరకు.

అశ్విని నక్షత్రం రా. 02: 25 వరకు.

దుర్ముహూర్తం ఉ. 11:37 నుండి 12:29 వరకు.

వర్జ్యం రా. 10:43 నుండి 12:12 వరకు

అమృతఘడియలు రా. 07:46 నుండి 09:15 వరకు

రాహుకాలం మ. 12:00 నుండి 01:30 వరకు

సాధారణ పనులకు మంచిది.

శ్రీ రామ చంద్ర మూర్తి పూజకు మంచిరోజు.

Monday, June 27, 2016

ది. 28 - 06 - 2016 మంగళవారం


శ్రీ దుర్ముఖినామ సం|రం  గ్రీష్మ ఋతువు  జ్యేష్ట బహుళ అష్టమి  ఉ. 08:41 వరకు

ఉత్తరాభాద్ర నక్షత్రం ఉ. 05:43 వరకు  రేవతి తే.ఝా.04:14 వరకు

దుర్ముహూర్తం ఉ. 08:10 నుండి  08: 58 వరకు  పునః.రా. 10: 56 నుండి 11:44 వరకు

వర్జ్యం సా. 04:55 నుండి 06:25 వరకు

రాహుకాలం  మ. 03:00 నుండి 04:30 వరకు

అమృతఘడియలు రా. 01:54 నుండి 03:23 వరకు.


వ్యవసాయ పనులకు మంచి రోజు.

కాలసర్పదోష పూజలకు మంచి రోజు  (రాహుకాలం లో)

చండీ, దుర్గా ఆరాధనలకు మంచి రోజు.



తెలుగు తేజం, భారత మాజీ ప్రధానమంత్రి, శ్రీ P. V నరసింహ రావు గారి  జయంతి

Sunday, June 26, 2016

ది. 27- 06- 2016 సోమవారం

శ్రీదుర్ముఖినామ సం|రం  గ్రీష్మ ఋతువు  జ్యేష్ట బహుళ సప్తమి ఉ 10:51 వరకు

పూర్వాభాద్ర నక్షత్రం ఉ. 07:04 వరకు

దుర్ముహూర్తం మ 12:31- 01- 19 వరకు తిరిగి మ. 03: 07- 03:55`మధ్య

వర్జ్యం సా. 04: 07-  నుండి 05: 37 వరకు .

అమృత ఘడియలు   రా. 1- 14 - 02- 44 మధ్య

రాహుకాలం ఉ. 07-30 నుండి. 09:00 వరకు.

అన్నప్రాసనలకు  మరియు  భూమి  రిజిస్ట్రేషన్ లకు మంచి రోజు.

శివారాధన సూర్యారాధనలకు మంచి రోజు.

మంచి ఆరోగ్యం మరియు లక్ష్మి కటాక్షం కోసం గోమాత కు బియ్యం నివేదించాలి.











Saturday, June 25, 2016

ది. 26- 06- 2016 ఆదివారం

శ్రీదుర్ముఖినామ సం|రం, గ్రీష్మరుతువు, జ్యేష్ట బహుళ షష్టి మ. 12: 47 వరకు

శతభిష నక్షత్రం ఉ. 08:10 వరకు  వర్జ్యం మ. 02:16- 03:47 మధ్య

దుర్ముహూర్తం సా. 04:51- 05:43 మధ్య, రాహుకాలం సా. 04:30 - 06:00 మధ్య

అమృతఘడియలు  రా. 11:26- 12:57 మధ్య.


అన్నప్రాసనాలకు. వ్యాపార ప్రారంభానికి మంచిరోజు  (ఉ. 07:45 వరకు)

సాధారణ పనులకు మంచిరోజు.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు మంచి రోజు.

నాగ మరియు కాలసర్ప దోష పూజలకు మంచిరోజు.

సూర్య భగవాన్ ఆరాధన ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది.

అనారోగ్యం తో ఉన్నవారు ఈ రోజు 6 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేసి,...,

సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అర్చన జరిపిస్తే  ఆరోగ్య సమస్యలు తగ్గగలవు...




Friday, June 24, 2016

ది. 25- 06- 2016 శనివారం

ది. 25- 06- 2016, శ్రీ దుర్ముఖి నామ సం|రం, జ్యేష్టమాసం గ్రీష్మ ఋతువు,

శనివారం, బహుళ పంచమి మ. 02- 25 వరకు   ధనిష్ట నక్షత్రం ఉ. 08- 56 వరకు

దుర్ముహూర్తం  ఉ. 07- 14 వరకు  వర్జ్యం మ. 03- 54  నుండి 05- 27 వరకు.

రాహుకాలం. ఉ.09-00 - 10-30 మధ్య  

అమృతఘడియలు...రా. 01-12 - 02-44 మధ్య...


అన్నప్రాసనాలకు మరియు సాధారణ వ్యవహారాలకు మంచి రోజు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు మంచిరోజు.

నువ్వుల నూనె తో దీపారాధన శ్రీవారికి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చేసిన

శుభఫలితాలు ప్రాప్తిస్తాయి...