Saturday, June 25, 2016

ది. 26- 06- 2016 ఆదివారం

శ్రీదుర్ముఖినామ సం|రం, గ్రీష్మరుతువు, జ్యేష్ట బహుళ షష్టి మ. 12: 47 వరకు

శతభిష నక్షత్రం ఉ. 08:10 వరకు  వర్జ్యం మ. 02:16- 03:47 మధ్య

దుర్ముహూర్తం సా. 04:51- 05:43 మధ్య, రాహుకాలం సా. 04:30 - 06:00 మధ్య

అమృతఘడియలు  రా. 11:26- 12:57 మధ్య.


అన్నప్రాసనాలకు. వ్యాపార ప్రారంభానికి మంచిరోజు  (ఉ. 07:45 వరకు)

సాధారణ పనులకు మంచిరోజు.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు మంచి రోజు.

నాగ మరియు కాలసర్ప దోష పూజలకు మంచిరోజు.

సూర్య భగవాన్ ఆరాధన ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది.

అనారోగ్యం తో ఉన్నవారు ఈ రోజు 6 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేసి,...,

సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అర్చన జరిపిస్తే  ఆరోగ్య సమస్యలు తగ్గగలవు...




No comments:

Post a Comment