శ్రీ దుర్ముఖినామ సం|రం గ్రీష్మ ఋతువు జ్యేష్ట బహుళ అష్టమి ఉ. 08:41 వరకు
ఉత్తరాభాద్ర నక్షత్రం ఉ. 05:43 వరకు రేవతి తే.ఝా.04:14 వరకు
దుర్ముహూర్తం ఉ. 08:10 నుండి 08: 58 వరకు పునః.రా. 10: 56 నుండి 11:44 వరకు
వర్జ్యం సా. 04:55 నుండి 06:25 వరకు
రాహుకాలం మ. 03:00 నుండి 04:30 వరకు
అమృతఘడియలు రా. 01:54 నుండి 03:23 వరకు.
వ్యవసాయ పనులకు మంచి రోజు.
కాలసర్పదోష పూజలకు మంచి రోజు (రాహుకాలం లో)
చండీ, దుర్గా ఆరాధనలకు మంచి రోజు.
తెలుగు తేజం, భారత మాజీ ప్రధానమంత్రి, శ్రీ P. V నరసింహ రావు గారి జయంతి

No comments:
Post a Comment