శ్రీదుర్ముఖినామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల షష్టి మ.03:45 వరకు
ఉత్తర నక్షత్రం రా. 11:21 వరకు, వర్జ్యం శేషం ఉ. 07:01 వరకు
దుర్ముహూర్తం సా. 04:52 నుండి 05: 44 వరకు
అమృతఘడియలు మ. 03:32 నుండి 05:15 వరకు
రాహుకాలం సా. 04:30 నుండి 06:00 వరకు
అన్న ప్రాసనలకు ,నూతన వాహన ప్రారంభానికి మంచి రోజు.
మంచి సమయములు ఉ.11:23 మరియు మ. 02:18
కుమార షష్టి పర్వదినం.
సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం ,
పూజలకు మంచిరోజు.
నాగ దోష పూజలకు మంచిరోజు.
ప్రముఖ తెలుగు రంగస్థల నటులు శ్రీ పీసపాటి నరసింహ మూర్తి జయంతి ( శ్రీ కృష్ణ ఫేమ్)

No comments:
Post a Comment