శ్రీ దుర్ముఖి నామ సం|రం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల ఏకాదశి, రా. 12:46 వరకు
విశాఖ నక్షత్రం ఉ.09:15 వరకు వర్జ్యం మ.1:35 నుండి 3:20 వరకు
దుర్ముహూర్తం ఉ. 08:12నుండి 09:04 వరకు .పునః మ.12:32 నుండి 01:24 వరకు
రాహుకాలం ఉ. 10:30 నుండి 12:00 మధ్య
అమృత ఘడియలు రా. 12:10 నుండి 1:55 వరకు
తొలి ఏకాదశి పర్వ దినం
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంచి ఫలితాలను కలిగిస్తుంది
అన్నప్రాసనలకు, భూమి రిజిస్ట్రేషన్ లకు మంచి రోజు

No comments:
Post a Comment