శ్రీదుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢ శుక్ల విదియ మ. 02:36 వరకు
పుష్యమి నక్షత్రం రా. 06: 55 వరకు
దుర్ముహూర్తం 11:38 నుండి 12:30 వరకు
వర్జ్యం లేదు.
రాహుకాలం మ. 12:00 నుండి 01:30 వరకు
అమృతఘడియలు మ.12:34 నుండి 02:09 వరకు....
అన్నప్రాసనలకు, భూ రెజిస్ట్రేషన్ లకు, సాధారణ పనులకు మంచి రోజు.
శుభ సమయములు ఉ. 06:50 మరియు మ. 02:30
పూరీ నందు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతర్యామి, పరమాత్మ,
శ్రీ జగన్నాధ స్వామి రధ యాత్ర

No comments:
Post a Comment