శ్రీదుర్ముఖి నామ సం|రం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ట బహుళ చతుర్దశి రా. 06:42 వరకు మృగశిర నక్షత్రం రా.08:36 వరకు
దుర్ముహూర్తం. సా. 04: 52 నుండి 05:40 మధ్య,
వర్జ్యం తె. ఝా.04:32 నుండి.
అమృత ఘడియలు మ. 12:11 నుండి 01:41 మధ్య.
రాహుకాలం. సా. 04:30 నుండి 06:00 మధ్య.
మాస శివరాత్రి.
శని దశ లో ఉన్నవారు, శని గ్రహం చే జాతక దోషం ఉంది సమస్యలు ఉన్నవారు.
ఈ రోజున రుద్రాభిషేకం చేయించిన యెడల మంచి ఫలితాలు ఉంటాయి

No comments:
Post a Comment